కొరిశపాడు మండలం మేదరమెట్ల లోని ప్రభుత్వ వైద్యశాల నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు వైద్య విభాగం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది రాణి విద్యార్థులకు మెడికల్ విభాగం పై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎండలు దృష్ట్యా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై వివరించారు. ఆయా వ్యాధులకు సంబంధించి వారికి తెలియజేశారు.
![]() |
![]() |