రాష్ట్రంలోని శాంతి భద్రతల క్షీణతపై చిన్న శ్రీను తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో పూర్తిగా విఫలమైందని తీవ్ర విమర్శలు గుప్పించారు. మధురవాడ బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైయస్ఆర్‌సీపీ నుంచి యువతి కుటుంబానికి అన్ని విధాలుగా తోడుగా నిలుస్తామని హామీ ఇచ్చారు..అనంతరం రూ. 50,000 నగదును అందించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటు సభ్యురాలు తనుజారాణి, పేడాడ రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |