అంబేద్కర్ ఆశయాలకు బీజేపీ తూట్లు పొడుస్తోందని సీపీఐ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు.
చేసిన పాత్రికేయుల సమావేశంలో అయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళైన నేటికీ పేదవాడికి రాజ్యాంగ పలాలు అందడం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |