అగ్ని ప్రమాదాలు, విపత్తుల సమయాలలో మొదటగా గుర్తు వచ్చేది అగ్నిమాపక కేంద్రం అని మదనపల్లి డీఎస్పీ మహేంద్ర అన్నారు. సోమవారం మదనపల్లిలో చనిపోయిన అగ్నిమాపక సిబ్బంది కార్యాలయంలో వారి ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అగ్నిమాపక కేంద్రం అధికారి శివయ్యతో కలిసి అగ్నిమాపక వారోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అమోఘం అన్నారు.
![]() |
![]() |