ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిబెట్‌లో భూకంపం

international |  Suryaa Desk  | Published : Tue, Apr 15, 2025, 11:39 AM

మధ్య ఆసియా లోని పీఠభూమి ప్రాంతమైన టిబెట్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం పదకొండు గంటల సమయంలో టిబెట్‌లో భూప్రకంపనలు సంభవించాయి. వెడల్పు : 28.90, పొడవు : 87.67, 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ ఎక్స్‌ పోస్టులో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com