నాలుక అంటే రుచిని చూసేది. ఏదైనా వాగేది. సామెత రూపంలో చెప్పాలంటే "నరం లేని నాలుక నాలుగు విధాలుగా మాట్లాడుతుంది" అంటారు. "వాగే నోరు ఊరకుండదు", "రుచి మరిగిన నాలుకకి నోరెక్కువ" అంటారు. కానీ, మీకు తెలియని మరో విషయం కూడా ఉందండోయ్. మానవ శరీరంలో స్ట్రాంగ్ మజిల్ నాలుకేనట. నిజానికి నాలుక ఒకే కండరం కాదట. ఎనిమిది వేర్వేరు కండరాలతో రూపొందించబడిందట. నాలుక ఎందులోనూ తీసిపోను అని నిరూపించుకుంది మరి.
![]() |
![]() |