బాపట్ల పట్టణంలోని శృంగారపురం అంగన్వాడి కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో చిన్నారులకు వడ్డిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించి.
పోషకాహారం పరంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన అవసరముందని అధికారులకు సూచించారు.
![]() |
![]() |