లీచీ పండ్లతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. లీచి పండ్లను తినడం వల్ల తెల్ల రక్తకణాలు పెరుగుతాయి. ఇంకా రోగనిరోధక శక్తి బాగా పనిచేస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. అజీర్ణ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. లీచి పండ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా చర్మంపై పేరుకున్న మురికిని తొలగించి చర్మకాంతిని పెంచుతాయి.
![]() |
![]() |