అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య రెండో టెస్టు తొలి రోజు ఆట కొనసాగుతోంది. తొలి సెషన్‌లో 98/2 స్కోర్ చేసిన భారత్.. టీ విరామ సమయానికి మూడో వికెట్ కోల్పోయి 182 పరుగులు చేసింది. జైస్వాల్(87)కు ఔటయ్యాడు. టెస్టుల్లో జైస్వాల్ (1990 రన్స్) అత్యంత వేగంగా 2,000 పరుగుల రికార్డును చేజార్చుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో గిల్(42), పంత్(14) ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa