యూపీలోని ఝాన్సీ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పూజ అనే మహిళ తన భర్త చనిపోవడంతో, కొంతకాలానికి భర్త ఇద్దరు సోదరులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ క్రమంలో, తన అత్త సుశీలా దేవి వద్ద బంగారం, రూ.8 లక్షల డబ్బు ఉన్నట్లు గుర్తించింది. భర్త సోదరుల సహాయంతో ఎలా అయినా దాన్ని దక్కించుకోవాలని వారికి తల్లిని దూరం చేసింది. ఈ క్రమంలోనే ముగ్గురు కలిసి సుశీలా దేవిని చంపేసి ఆమె దగ్గర ఉన్న డబ్బు, నగలతో పరారయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa