ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ అర్ధరాత్రి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. అల్లూరి, విశాఖ, మన్యం, విజయనగరం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ-తూర్పు గోదావరి, కర్నూలు, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa