వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన ఆరోగ్యకరమైన ఆకుకూరల్లో పొన్నగంటి కూర ముందు వరుసలో నిలుస్తుందని నిపుణుల మాట. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. విటమిన్ A, C, ఐరన్, ఫైబర్ అధికంగా లభించే ఈ కూర శరీరానికి శక్తినివ్వడమే కాకుండా, చర్మం, కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గించి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఫ్యాటీ లివర్, వాపులు, నొప్పులకు ఉపశమనం కలిగిస్తూ సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కలిగిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa