కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున దేవ దీపావళిని, గురు నానక్ దేవ్ జీ జయంతిని కొందరు జరుపుకుంటారు. ఈ పవిత్ర దినాన తులసి ఆకులు తుంచడం, తామస ఆహారం తీసుకోవడం, అవసరంలో ఉన్నవారిని ఖాళీ చేతులతో పంపడం, పాలు, వెండి వంటి తెల్లని వస్తువులను దానం చేయడం, ఇంటిని చీకటిగా ఉంచడం వంటి ఐదు పనులు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ఈ పనులు చేయడం వల్ల దురదృష్టం, చంద్ర దోషం వంటివి కలుగుతాయని విశ్వాసం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa