అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-పాకిస్థాన్ మధ్య శాంతికి తాను మధ్యవర్తిత్వం వహించినట్లు మరోసారి పేర్కొన్నారు. వాణిజ్య సుంకాలతో ఈ వార్తకు బ్రేకులు వేసినట్లు చెప్పారు. గతంలో ఏడు ఫైటర్ జెట్లు కూలిపోయాయని చెప్పిన ఆయన, ఇప్పుడు ఎనిమిదిగా పేర్కొన్నారు. మియామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో పాల్గొన్న ఆయన, తనను తాను ప్రపంచ శాంతికర్తగా అభివర్ణించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa