చిలగడదుంపలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు వెల్లడించారు. వీటిలో విటమిన్లు A, B6, C, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ A కంటి దృష్టికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ముదురు రంగు చిలగడదుంపలలో బీటా-కెరోటిన్ ఎక్కువగా ఉండి, జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa