ఆరోగ్యానికి ఫైబర్ అత్యంత అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం, అధిక బరువు, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల ప్రకారం, ఫైబర్ గుండెజబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి, క్యాన్సర్‌ను కూడా నియంత్రిస్తుంది. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాల్ మాణిక్కమ్ ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa