AP: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్ తగిలింది. ఆయనపై తాడిపత్రి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ర్యాలీకి వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, టీడీపీ నేతల తీరును ఆయన తప్పుబట్టారు. దీంతో పెద్దారెడ్డిపై పోలీసులు 296, 79, 351(2), 351(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa