బాపట్ల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ - సీవీఏపీ (పీ-4) కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు సీవీఏపీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa