లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి.. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య కొన్ని నియమాలు పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. సాయంత్రం వేళల్లో తులసి మొక్కను తాకకూడదు, ఇది అశుభకరం, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలి. పరిశుభ్రంగా ఉండే ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుందని పండితులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa