ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లూలూ మాల్‌తో మల్లవెల్లి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం ఎంవోయూ కుదుర్చుకుంది. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లింది. అయితే, ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో లూలూ సంస్థ పెట్టిన కొన్ని షరతులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా సీఎం చంద్రబాబు ఆ సంస్థతో MOU కుదుర్చుకోవడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa