సాంకేతికత అభివృద్ధి, క్విక్ కామర్స్ విస్తరణతో భారతీయుల్లో పని చేసే అలవాటు తగ్గి, ఊబకాయం, ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం, ప్రస్తుతం భారత్‌లో ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. పెద్దల్లో 89 కోట్ల మంది, 5-19 ఏళ్ల పిల్లల్లో 16 కోట్ల మంది అధిక బరువుతో ఉన్నారు. 2030 నాటికి భారత్ అధిక బరువుతో బాధపడేవారి సంఖ్యలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుందని WHO అంచనా వేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa