కొల్లూరు మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న 7 మంది లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. రూ. 3.73 లక్షల విలువైన చెక్కులను ఆయన తన కార్యాలయంలో అందజేశారు. సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని లబ్ధిదారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa