ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఈ రోజు సాయంత్రం 6:30కు విడుదల కానుంది. మొత్తం 20 జట్లు టోర్నీలో పాల్గొంటాయి. మ్యాచ్‌లు భారత్‌లోని అహ్మదాబాద్, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి వేదికల్లో, శ్రీలంకలో మూడు వేదికల్లో జరగనున్నాయి. ప్రారంభం, ఫైనల్ అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఫైనల్‌కు చేరితే ఆ మ్యాచ్ కొలంబోలో జరపనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa