మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో తలెత్తిన అంతర్జాతీయ సమస్య కారణంగా దేశవ్యాప్తంగా విమానాశ్రయ కార్యకలాపాలు బుధవారం అస్తవ్యస్తమయ్యాయి. ఈ ఐటీ సమస్య ఎయిర్‌పోర్ట్ ఐటీ వ్యవస్థలను క్రాష్ చేయడంతో, చెక్-ఇన్, బోర్డింగ్ కోసం విమానయాన సంస్థలు ఉపయోగించే కీలక సాఫ్ట్‌వేర్స్ అంతరాయానికి గురయ్యాయి. దీని ఫలితంగా ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థల కౌంటర్లు దేశంలోని అనేక ఎయిర్‌పోర్ట్స్‌లో నిలిచిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa