ఐఫోన్ ప్రియులకు శుభవార్త. జియోమార్ట్‌లో ఐఫోన్ 15 ప్రో (128GB)పై భారీ తగ్గింపు లభిస్తోంది. దీని లాంచ్ ధర రూ.1,34,900 కాగా, ప్రస్తుతం రూ.62,953కే అందుబాటులో ఉంది. SBI కో-బ్రాండ్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ ఉంటే అదనంగా 5% క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, ఆపిల్ A17 Pro చిప్‌సెట్, 48MP ప్రధాన కెమెరాతో వస్తుంది. 3274mAh బ్యాటరీ, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్జ్ ఇస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa