కొత్త ఏడాది జనవరిలో దేశీయ మార్కెట్లోకి నాలుగు శక్తివంతమైన, టాప్ బ్రాండెడ్ బైక్‌లు విడుదల కానున్నాయి. వీటిలో BMW F 450 GS, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650, KTM 390 అడ్వెంచర్ R, బ్రిక్స్టన్ క్రాస్‌ఫైర్ 500 స్టోర్ ఉన్నాయి. BMW F 450 GS 420cc ఇంజన్‌తో 47 bhp పవర్ అందిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650, 650cc ఇంజన్‌తో 46.4 bhp శక్తినిస్తుంది. KTM 390 అడ్వెంచర్ R 398cc ఇంజన్‌తో 44 bhp పవర్ అందిస్తూ, ఆఫ్-రోడింగ్‌కు అనువుగా ఉంటుంది. బ్రిక్స్టన్ క్రాస్‌ఫైర్ 500 స్టోర్ 486cc ఇంజన్‌తో రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa