AP: నెల్లూరు జిల్లా సైదాపురం ST కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదంలో దక్షేశ్ (5) అనే బాలుడు మృతి చెందాడు. రాపూరు రహదారిపై కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ అదుపు తప్పి బాలుడిని ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. అధిక లోడుతో వేగంగా వెళ్లే టిప్పర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యమే ఈ బాలుడి మృతికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa