ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో ఉద్యోగాలు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 01:41 PM

సీఎస్ఐఆర్ నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (CSIR NIO) 14 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ, బీఎస్సీ, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. 2026, జనవరి 08న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. డిప్లొమా, గ్రాడ్యుయేట్ ట్రేడ్‌లలో ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వయోపరిమితి 18 నుంచి 26 ఏళ్లు. పూర్తి వివరాలకు www.nio.res.in వెబ్​సైట్​ను సందర్శించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa