డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌తో వస్తున్న వివో X100 ప్రో ఫోన్ వేగం, పనితీరులో గొప్ప కలయికను అందిస్తుంది. ఫోటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునే ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP వైడ్-యాంగిల్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. 16GB + 512GB వేరియంట్ అసలు ధర రూ.96,999 కాగా, 39% తగ్గింపుతో రూ. 38,000 తగ్గింపు తర్వాత రూ.58,999కు లభిస్తుంది. అదనంగా, క్రెడిట్ కార్డ్ ఆఫర్లు, పాత ఫోన్ మార్పిడి ద్వారా మరిన్ని తగ్గింపులు పొందవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa