AP: దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ రోజును ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు మన రాజ్యాంగమే పునాదిగా నిలిచిందన్నారు. రాజ్యాంగ విలువలను ప్రతీ పౌరుడు కాపాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ బాధ్యతతో పాటుపడాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa