బ్రెజిల్‌లో ఇటుంబియారాలో దారుణం చోటు చేసుకుంది. భార్య ఎఫైర్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఇటుంబియారాలో ప్రభుత్వ మున్సిపల్ సెక్రటరీ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అయితే తన భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆయనకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో ఆమెను ఫాలో అయి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. భార్య తన ప్రియుడితో ఉండగా వీడియోలు తీశాడు. అయితే భార్య చేసిన పనికి తీవ్రమనస్తాపం చెందిన అతడు తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa