ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాలంటైన్స్ డే స్పెషల్.. ప్రేమ యాత్రలకు ఇవే బెస్ట్ డెస్టినేషన్స్!

Life style |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 11:04 AM

ప్రేమికుల దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలనుకునే జంటలకు బెస్ట్ డెస్టినేషన్ స్పాట్‌లు ఉన్నాయి. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలంటే కేరళలోని వాయనాడ్ ఉత్తమ ఎంపిక. దట్టమైన అడవులు, కొండలు, అందమైన రిసార్టులు జంటలకు మరపురాని అనుభూతిని ఇస్తాయి. కాఫీ తోటల సువాసనల మధ్య రొమాంటిక్ ట్రిప్ కోసం పశ్చిమ కనుమల్లోని కూర్గ్ సరైన స్థలం. మంచు పర్వతాల మధ్య వైట్ వాలెంటైన్స్ జరుపుకోవాలంటే అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు వెళ్లొచ్చు. ప్రశాంత వాతావరణం, సహజ సౌందర్యం ప్రేమను మరింత మధురంగా మార్చుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa