టీ20 వరల్డ్ కప్‌లో వరుస ఓటములతో నిరాశపర్చిన నేపాల్, తమ ప్రస్థానాన్ని గెలుపుతో ముగించింది. గ్రూప్-సిలో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 171 పరుగుల భారీ లక్ష్యాన్ని నేపాల్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిన నేపాల్‌కు ఇది తొలి విజయం కావడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa