ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురుషులలో నిరంతర అలసట.. ఈ సమస్యలకు హెచ్చరిక!

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 07:23 PM

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు యంత్రంలా పరిగెత్తే పురుషులు, తగినంత నిద్ర, మంచి ఆహారం తీసుకున్నా రోజంతా నీరసంగా, అలసటగా అనిపిస్తే అప్రమత్తం కావాలి. పని ఒత్తిడి వల్లే కాదు.. ఇది శరీరంలో దాగి ఉన్న పెద్ద ఆరోగ్య సమస్యకు ముందస్తు హెచ్చరిక కావచ్చు. టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గడం, రక్తహీనత, స్లీప్ అప్నియా, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, డిప్రెషన్, ఆందోళన వంటివి పురుషులలో అలసటకు ప్రధాన కారణాలు. శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. నిరంతర అలసట ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa