ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సెక్స్‌ 1097 పాయింట్లు డౌన్‌

business |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 03:57 PM

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా శుక్రవారం భారత స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (BSE) సూచీ సెన్సెక్స్‌ 1,097 పాయింట్లు కోల్పోయి 78,918 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సూచీ నిఫ్టీ 315 పాయింట్లు నష్టపోయి 24,450 వద్ద ముగిసింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పలువురు మదుపర్లు లాభాల స్వీకరణకు (ప్రాఫిట్ బుకింగ్) మొగ్గు చూపడంతో సూచీలు భారీగా పడిపోయాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa