వేసవి ప్రారంభంతో ఎయిర్ కండిషనర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెజాన్‌లో భారీ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. Lloyd 0.8 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అసలు ధర రూ.47,990 కాగా ప్రస్తుతం దాదాపు 50% తగ్గింపుతో సుమారు రూ.22,000కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో పాటు ఈఎంఐ రూ.843 నుంచి ప్రారంభమవుతోంది. ఈ ఏసీలో 6-ఇన్-1 కన్వర్టబుల్ కూలింగ్, ఇన్వర్టర్ కాంప్రెసర్, యాంటీ వైరల్, PM2.5 ఫిల్టర్లు, టర్బో కూలింగ్, 4-వే స్వింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పాత ఏసీ ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.3,650 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa