సమ్మర్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అమెజాన్ లో ఎయిర్ కండిషనర్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Lloyd 0.8 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీపై సుమారు 50% వరకు తగ్గింపు లభిస్తోంది. అసలు ధర రూ.47,990 ఉన్న ఈ ఏసీ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ డీల్స్‌తో సుమారు రూ.22 వేలకే దక్కుతోంది. 6-ఇన్-1 కన్వర్టబుల్ ఫీచర్, గోల్డెన్ ఫిన్ కాపర్ కాయిల్స్, 4-వే స్వింగ్, తక్కువ విద్యుత్ వినియోగం, 52°C వరకు పనిచేసే సామర్థ్యం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. HDFC కార్డులపై అదనపు తగ్గింపు, EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa