పుత్తూరు పట్టణంలోని శ్రీ కామాక్షి సమేత సదాశివ ఈశ్వర ఆలయ, బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సదాశివ ఈశ్వరుడు నాగ వాహనంపై విహరించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ లో మేల్కొని, అభిషేకం అర్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు రాత్రి స్వామివారు వాహనంపై పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa