యాప్ లను గూగుల్, ఐవోఎస్ అధికారిక స్టోర్‌ల నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేయాలి. స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలి. ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు మీ ఫోన్ లో ఉంటే వాడండి. ఎస్‌ఎంఎస్, ఈ మెయిల్‌ల ద్వారా వచ్చే లింక్‌లను ఓపెన్ చేయకండి.యాప్ లకు పర్మిషన్ ఇచ్చే ముందే వాటిని పూర్తిగా చదవండి. ఎప్పటికప్పుడు యాప్‌లు, మీ ఫోన్ కు వచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లను చెక్ చేసుకోండి.