యూజర్ల ప్రైవసీకై వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. లాస్ట్ సీన్‌ను హైడ్ చేసుకునేలా గతంలోనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినా.. మన చాట్‌లోకి వచ్చిన వాళ్లకు మనం ఆన్‌లైన్‌లో ఉన్నట్లు తెలిసిపోతుంది. అయితే, ఆన్‌లైన్‌లో ఉన్నా ఆ విషయం కూడా అవతలి వారికి తెలియకుండా చేసే ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa