ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ ఇంటర్ ఫేస్ పై అనవసరమైన బ్లోట్ వేటర్ అనే థర్డ్ పార్టీ యాప్స్ ను తొలగిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు పాడ్ కాస్ట్, మ్యాప్స్, న్యూస్, మ్యూజిక్ లు యాపిల్ అప్స్ తో రానున్నాయి. అవసరం అయితే యూజర్లు వాటిని డిలీట్ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు బ్లూమ్ బర్గ్ తెలిపింది. ఐఫోన్ లపై కనిపించే యాప్స్ లో యాపిల్ యాడ్స్ ప్రసారం చేయనుంది.