ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లైన 7 నెలలకే విషాదం

national |  Suryaa Desk  | Published : Tue, Aug 16, 2022, 01:09 PM

పెళ్లైన 7 నెలలకే నవదంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో జరిగింది. ఆర్‌కేపేట సమీపం కొండాపురం కాలనీకి చెందిన సౌందరరాజన్‌ (25), మైలాడుంపారైకు చెందిన పవిత్ర (22) ఒకే సంస్థలో పనిచేసేవారు. వారిద్దరూ ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఏం కష్టం వచ్చిందో ఏమో సోమవారం ఒకే చీరతో ఇద్దరు ఉరి వేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com