భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో దూసుకుపోతోంది. సైనా నెహ్వాల్ అద్భుత ఆటతీరుతో మూడో రౌండ్ కు చేరింది. మంగళవారం ఉదయం జరిగిన మహిళల విభాగంలో తొలి రౌండ్ పోరులో సైనా 21-19, 21-9తో గెలిచారు. హాంకాంగ్‌కు చెందిన చెయుంగ్ న్గన్ యిను ఓడించి విజయాన్ని పొందారు. రెండో రౌండ్లో ప్రత్యర్థికి గాయం అవ్వడంతో టోర్నీ ఆడలేదు. దీంతో సైనా థర్డ్ రౌండ్ చేరారు.