ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంటినొప్పి తగ్గించుకునే చిట్కాలివే

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Aug 24, 2022, 12:17 PM

అకస్మాత్తుగా వచ్చే పంటి నొప్పి నుంచి కొన్ని చిట్కాలతో ఉపశమనం పొందొచ్చు. గోరువెచ్చని నీటిని పుక్కిలించి ఊస్తే, బాక్టీరియా పోయి పంటినొప్పి తగ్గుతుంది. పిప్పర్‌మెంట్ టీ తాగడం వల్ల ఫలితం ఉంటుంది. చిగుళ్ల వాపు కూడా పంటినొప్పికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. లవంగం నూనెను చిగుళ్లు రావడం వల్ల ఉపశమనం ఉంటుంది. ఒకటి లేదా రెండు లవంగం మొగ్గలను పంటి కింద పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com