ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధ్యాయులకు బోధనలో శిక్షణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 25, 2022, 11:22 AM

పలమనేరు పట్టణంలో ఓఎల్ఎల్, యూపీ పాఠశాలలో ఉపాధ్యాయులు సీఆర్పీలకు ఐదు రోజుల శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ లీలారాణి మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులకు సైతం సులువుగా పాఠ్యాంశాలు అర్థమయ్యేలా బోధన ఉండాలని సూచించారు. అందుకోసమే టీచింగ్ ఎట్ ది రైట్ లెవెల్ పేరిట శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కోర్స్ డైరెక్టర్ గా నేతాజీ, బాల సుందరం వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com