ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌ యూట్యూబ్‌ చానల్‌ తొలగింపు

national |  Suryaa Desk  | Published : Thu, Aug 25, 2022, 02:19 PM

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన యూట్యూబ్‌ చానల్‌ ‘ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌’ ఆన్‌లైన్‌ నుంచి తొలగించబడింది. దీనిపై యూట్యూబ్‌ సంస్థ ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. యూట్యూబ్‌ సంస్థ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. సమస్యను పరిష్కరించి ఛానల్‌ను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యాం అని పార్టీ తన ట్విట్టర్‌ ఖాతాలో బుధవారం పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com