స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి.కాగా, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 310 పాయింట్లు పతనమై 58,774 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 17,522 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మారుతీ (0.46%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.27%), డాక్టర్ రెడ్డీస్ (0.20%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.06%), టైటాన్ (0.02%).
టాప్ లూజర్స్ : బజాజ్ ఫైనాన్స్ (-1.81%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.33%), ఇన్ఫోసిస్ (-1.20%), టీసీఎస్ (-1.14%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.11%).