రాత్రి 8 తర్వాత చాక్లెట్స్, చిప్స్, ఐస్ క్రిమ్స్, జంక్ ఫుడ్ తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తరచూ రాత్రి పూట తింటే వాటిలో ఉండే మెగ్నిషియం, యాంటీఆక్సిడెంట్లు, కేలరీలు అనేక అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడతాయని అంటున్నారు. ముఖ్యంగా ఊబకాయం, డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు నిద్రలేమి వంటివి వచ్చే అవకాశముంది.