దుబాయిలోని కృత్రిమంగా ఏర్పాటు చేసిన పామ్ జుమేరా దీవిలో ముఖేశ్ అంబానీ ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేసాడు. తన చిన్నకుమారుడు అనంత్ కోసం తీసుకున్న ఈ విల్లా ఖరీదు రూ.640 కోట్లు. ఇందులో పది బెడ్రూంలు, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, మరో అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్, పర్సనల్ స్పా ఉన్నాయి. ప్రపంచ కుబేరులు ఇక్కడ ఓ విల్లా కలిగి ఉండడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. షారుఖ్ ఖాన్ కు కూడా ఈ ఐలాండ్ లో విల్లా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa