గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుప్పం నియోజకవర్గంలోని పలు చెరువులు నిండి మరువపోతోంది. ముఖ్యంగా కుప్పంలోని డికేపల్లి చెరువు, పెద్దబంగారునత్తం చెరువులు పూర్తిగా నిండి మరవలుపోతోంది. ఈ సంవత్సరంలో డికేపల్లి చెరువు మరవపోవడం ఇది నాలుగవసారి. వర్షాలు సంవృద్దిగా కురుస్తుండటంతో ఇటు తాగునీటికి కాని అటు సాగు నీటికి కాని ఇబ్బందులు ఉండవని ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa